Tuesday, 21 August 2012

సంభవామి యుగే యుగే

గీతోపదేశం - విశ్వరూపం 

సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడటానికి భగవంతుడు ప్రతి యుగంలో అవతరిస్తాడు. మనకు వీలయింత మేరకు నీతి, నిజాయితీగా బ్రతకడమే నిజమైన దైవ భక్తి. 

ఈ జీవితం శాశ్వితం కాదు, మన వెంట వచ్చే సత్కర్మలను, సద్గుణాలను,  ఆధ్యాత్మికతను పెంపొందించు కుందాం.
సర్వేజనా సుఖినోభవంతు.


మరిన్ని వివరాలతో కలుస్తాను.
మీకందరికీ ఆరోగ్యము,  సంతోషం, ప్రశాంతత & దివ్యానందం  చేకూరాలని ఆశిస్తూ.
డాక్టర్ ఆర్. యస్. ఈశ్వర్ రెడ్డి  

No comments:

Post a Comment